నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ : ( కోక్కుల వంశీ )
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎఫ్ఎసి జిల్లా విద్యాశాఖ అధికారిగా ఎఫ్ఎ.సి.గా బాధ్యతలు స్వీకరించిన సిహెచ్ వి.ఎస్. జనార్ధన్ రావు గురువారం రోజున రాజన్నను దర్శించు కున్నారు అనంతరం ఆశీర్వచన మండపంలో వేదమూర్తులైన బ్రాహ్మణులు ఆశీర్వదించి రాజన్న ప్రసాదం అందజేశారు. వీరివెంట మధు మహేష్, మందిరం రఘు, పొగుల ధనుంజయ్ తదితరులు ఉన్నారు.




