Wednesday, March 25, 2026

పాఠశాల అభివృద్ధి పనుల మైక్ సెట్ చైర్స్ నిమిత్తం డబ్బులు అందజేత

నేటి సాక్షి – ధర్మపురి ప్రతినిధి (గుండ ప్రశాంత్ గౌడ్) : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం, రాపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు, రాపల్లి వాస్తవ్యులు నెమారు, గోముల విద్యాసాగర్ రావు కుమారుడు మారుగోముల సందీప్ రావు పాఠశాల అభివృద్ధి పనుల మైక్ సెట్ చైర్స్ నిమిత్తం రూపాయలు 30000 బహుకరించినారు. ఈ మొత్తాన్ని వీటిని వీరితాత శ్రీ నేమారుగోముల రంగారావు ద్వారా ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి చంద్రకళ అందజేశారు ఈ కార్యక్రమంలో శ్రీ కే కాంతారావు, డీలర్ మల్లేశం మాజీ ఉప సర్పంచ్ సత్యం రావు తో పాటు ఉపాధ్యాయులు నరేందర్ సిహెచ్పి శ్రీనివాసరావు జగన్మోహన్ ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News