- ముచింతల్ గ్రామంలో టోర్నమెంట్
- క్రీడాకారులను ప్రోత్సహించాలి
నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం (చిక్కిరి.శ్రీకాంత్) : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పెద్దపులి నాగారం గ్రామానికి చెందిన యువకులు…. ముచ్చింతల్ గ్రామంలో కొద్ది రోజుల నుండి అండర్ 21 టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క టోర్నమెంట్లో పెద్దపులి నాగారం గ్రామానికి చెందిన. యువకులు మొదటి విజేతలుగా నిలిచి తమ సత్తా చాటారు. కెప్టెన్ కుండే పవన్, వైస్ కెప్టెన్ శైబాజ్, టేకుమట్ల విగ్నేష్, మేడిపల్లి శివ, కుమ్మరి మణికంఠ, కొమ్ము కిషోర్, ప్రణయ్ గౌడ్, ఫయాజ్, కుమ్మరి.భరత్, కుమ్మరి ప్రేమ్, కేతవాత్ సాయి, బండారి పవన్, షేక్ సమీర్, ఫైజల్ విజేతలుగా నిలిచారు. గ్రామస్తులు శుభాకాంక్షలు తెలియజేశారు.





