నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా :
బుధవారం ఐ డి ఓ సి లోని కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. డాక్టర్ కిరణ్మయి, గత మూడేళ్లుగా వనపర్తి ఎం సి హెచ్ లో ప్రొఫెసర్ ఆఫ్ అబ్ స్టేట్రిక్స్, గైనకాలజీ నిపుణులుగా విధులు నిర్వర్తిస్తున్నారు.





