Thursday, March 12, 2026

మాజీ జడ్పిటిసీ రామచంద్రం కుటుంబాన్ని పరామర్శించిన డా. రసమయి బాలకిషన్

నేటి సాక్షి, చిన్నకోడూర్:
చిన్నకోడూర్ మండల మాజీ జడ్పిటిసీ, మాజీ ఎంపీపీ నముండ్ల రామచంద్రం అనారోగ్యంతో మరణించగా, వారి కుటుంబ సభ్యులను మానకొండూరు మాజీ శాసనసభ్యులు డా. రసమయి బాలకిషన్ పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయనతో బీఆర్ఎస్ బెజ్జంకి మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు లింగాల లక్ష్మణ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News