నేటి సాక్షి,రామగిరి: (కన్నూరి రాజు): పెద్దపల్లి జిల్లా రామగిరి, మంథని ముత్తారం మండలల్లో బుధవారం ఉదయం సుమారు 7:27 నిమిషాల సమయంలో పలుచోట్ల ఆకస్మికంగా ఐదు నుండి పది సెకండ్ల వరకు భూమి కంపించింది. తొలిసారి ఇలాంటి పరిస్థితి ఎదురైందని, కాళ్లు, గోడలు వైబ్రేట్ అవ్వడం గమనించారు. కొన్ని క్షణాలు భయాందోళనలో ప్రజలు ఆందోళన చెందారు. ఆగిపోయాక ఊపిరి పీల్చుకొన్నారు.