Wednesday, March 11, 2026

ఆది జాంబవ సంఘం నూతన కమిటీ ఎన్నిక

  • సంఘం అధ్యక్ష, కార్యదర్శులుగా కంబాల రాజనర్సు, దాసరి రాజనర్సు

నేటి సాక్షి, మందమర్రి:- ఆది జాంబవ సంఘం నూతన కార్యవర్గాన్ని శుక్రవారం పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో జరిగిన సమావేశంలో ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షులుగా కంబాల రాజనర్సు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా బీదునూరి శంకర్, ఉపాధ్యక్షులుగా ఆవునూరి పోశం, బచ్చలి భీమయ్య, తుంగపిండి శ్రీనివాస్, కల్వల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా దాసరి రాజనర్సు, సంయుక్త కార్యదర్శులుగా కల్వల పోషం, రామ్ బాబు, విరుగురాల వెంకటి, దాసరి ఎల్లారం, గసిగంటి మల్లయ్య, నాయిని శ్రీను, అధికార ప్రతినిధిగా ఉప్పులేటి నరేష్, ప్రచార కార్యదర్శులుగా సంఘీ రవి, రేగుంట రాజన్న, నెరువట్ల లక్ష్మణ్, ఏల్పుల దుర్గ ప్రసాద్, కాసిపేట సుధాకర్, గసిగంటి శంకర్, కోశాధికారిగా ఆసం కొమురయ్య, కార్యవర్గ సభ్యులుగా కల్వల సురేష్, కాసిపాక తిరుపతి, హనుమంతు, ఏల్పుల కిరణ్, ఎల్పుల వెంకటి, అంతర్పుల మధు లను ఎన్నుకున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News