డిప్యూటీ మండల అటవీ శాఖ అధికారి కోటేశ్వరరావు
నేటిసాక్షి/మంగపేట
మండలంలో కోమటిపల్లి గ్రామంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో అటవీ లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు నివారించే మార్గాలు వన్యప్రాణులను ఏవిదంగా కపాడుకోవాలి వాటి సంరక్షణ గురించి అవగాహన కార్యక్రమంలో భాగంగా కోమటిపల్లి ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులతో కలసి సదస్సు నిర్వహించి అనంతరం ర్యాలీ నిర్వహించి వారు మాట్లాడుతూ ఈ వేసవి కాలంలో అటవీలో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అటవీ శాఖ వారి సమాచారం ఇవ్వాలని అటవీ కి నిప్పు పర్యావరణానికి పెను ముప్పు చెట్లు పచ్చగా ఉంటే మానవాళికి మనుగడ వర్షాలు సరైన సమయంలో పడుతాయి అటవీ లను వన్య ప్రాణులను కాపాడుకోవాలని అటవీ సంరక్షణలో ప్రజలు అందరూ భాగస్వామ్యం కావాలని కోరారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ అధికారులు పి కోటేశ్వరరావు అరుణ బీట్ అధికారులు సి ప్రశాంత్ కుమార్, రవీన్, బాలకృష్ణ, సౌజన్య శ్రీలత బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు.





