- చెల్పూర్ హైస్కూల్ సర్టిఫికెట్ కవర్లు పంపిణి
- అకినపల్లి శిరీష
నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి (రాఘవుల శ్రీనివాసు) :
విద్యార్థిని విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థినీలు ఎలాంటి ఒత్తిడి భయం లేకుండా సమయస్ఫూర్తితో పరీక్షలు రాసి ఉత్తీర్ణవ్వాలని టిఆర్ఎస్ నాయకురాలు ఆకినపళ్లి శిరీష పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని చెల్పూర్ గ్రామంలొ గల పాఠశాలలో పదోవ తరగతి చదువుతున్న విద్యార్థులకు తనవంతు సహాయంగా 200 సర్టిఫికెట్ కవర్లు విద్యార్థులకు బాహుకరించడం జరిగింది. శిరీష ఆకినపల్లి మాట్లాడుతూ ఆరొగ్యకరమైన సమాజం తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది. సంవత్సరం చదివిన విషయాన్ని సమయ స్ఫూర్తితో పరిక్ష హాల్లో ప్రెసెంటేషన్ చేయడం మన ముందు ఉన్న కర్తవ్యం అని చేప్పడం జరిగింది. ఈ కార్యక్రం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.





