Sunday, March 29, 2026

ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న ఫీల్డ్ అసిస్టెంట్లు

  • చూసి చూడనట్టు వదిలేస్తున్న అధికారులు
  • సోషల్ ఆడిట్ చేసి రికవరీ చేయాలి గ్రామ ప్రజల డిమాండ్

నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : అల్వాల్ పాడు గ్రామ ధరూర్ మండలం జోగులాంబ గద్వాల్ ఫీల్డ్ అసిస్టెంట్ అల్వాలపాడు గ్రామ శివారులో గత ఆరు నెలలు మొక్కలు వాగులో పాడేసిన దృశ్యం ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నట్టు ప్రజాధనాన్ని ఇష్టానుసారంగా లూటీ చేస్తే ఎలాగా అంటూ గ్రామస్తులు మండిపడ్డారు సోషల్ ఆడిట్ చేసి డ్యూటీ చేసిన ప్రభుత్వ ధనాన్ని రికవరీ చేయాలని గోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో గోపాల్ రెడ్డి, గోవిందు, ఎరిగేరి గోవిందు, మాజీ సర్పంచ్ ప్రతాప్, గుండె గోపాల్, యామ రెడ్డి, ఎరిగిన చిన్న నరసింహులు, రాఘవేంద్ర, జి. జనార్ధన్, టి. భాస్కర్, అయ్యప్పల రమేష్, వెంకటేష్, ఎదురింటి బిసి రెడ్డి, బుడ్డ నాగిరెడ్డి, బి. ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News