Monday, March 16, 2026

బీచుపల్లి శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న సినీ నటుడు

నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం బీచుపల్లి పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీ ఆంజనేయ స్వామి వారిని శుక్రవారం ఉదయం సినిమా నటుడు శ్రీ చంద్రశేఖర్ గారు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News