Thursday, April 2, 2026

అన్నపసాదం మరియు కళ్యాణం పట్టు వస్త్రాలు తాళంబ్రాలు అయ్యో ఖర్చులు దాత

నేటి సాక్షి – ధర్మపురి ప్రతినిధి ( గుండ ప్రశాంత్ గౌడ్ ) : సీతరాముల కల్యాణ ఉత్సవాలో భాగంగా కళ్యాణం రోజు అన్నపసాదం మరియు కళ్యాణం పట్టు వస్త్రాలు తాళంబ్రాలు అయ్యో ఖర్చులు క్రీ.శే ముస్కు క్రిష్ట రెడ్డి వారి జ్ఞానపకర్థం వారి భార్య- లక్ష్మి కుమారుడు క్రీ శే శ్యాంసుందర్ రెడ్డి వారి అన్న -వదిన ముస్కు మల్లారెడ్డి- క్రీశే భారత వీరి కుమారుడు- కోడలు తిరుపతి రెడ్డి-అనిత వీరి కుమారుడు నిఖిల్ రెడ్డి కూతురు శైని రెడ్డి గొల్లపల్లి చందారూపకంగా ఆలయ ధర్మకర్త అనంతుల భూమయ్యకి ఇవ్వడం జరిగింది వారికి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ ఆ కళ్యాణ రామచంద్రస్వామి కృపా కటాక్షాలు ఉండాలని కళ్యాణ రామచంద్ర స్వామి ఆలయ కమిటీ దేవస్థానం కోరుకున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News