నేటి సాక్షి, కొడిమ్యాల : కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన కల్లేపల్లి చంద్రయ్య పది రోజుల క్రితం అప్పుల బాధతో ఆర్థిక స్తోమత సరిగ్గా లేక తీవ్ర అనారోగ్యంతో మరణించగా చంద్రయ్య కు భార్య, ముగ్గురు ఆడపిల్లలు చిన్నవాళ్లు కావడంతో కుటుంబంలో పెద్దదిక్కులేక పోవడంతో పిల్లలు ఆందోళనకు గురవుతున్నారని తెలుపగా గురువారం చొప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకే రవి శంకర్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి నిత్యవసర వస్తువులు అందించి ధైర్యంగా ఉండాలి మేము ఆదుకుంటామని అన్నారు.





