- సిపిఐ పార్టీ మహేశ్వరం మండల అధ్యక్షులు పల్నాటి యాదయ్య
నేటి సాక్షి, ప్రతినిధి, మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్) : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి వివాహ పత్రిక అందచేసిన సిపిఐ పార్టీ మహేశ్వరం మండల్ అధ్యక్షులు, మాజీ ఉపసర్పంచ్ పల్నాటి యాదయ్య మరియు బీసీ, ఎస్సీ ,ఎస్టి మైనారిటీ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు నరేష్ నేత.





