- మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపనలు చేసిన సబితా ఇంద్రారెడ్డి

నేటిసాక్షి, ప్రతినిధి మహేశ్వరం చిక్కిరి శ్రీకాంత్ : మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో “వ్యయం 5 కోట్ల 41 లక్షల రూపాయలతో” 23, 24, 25, 08, 27, 28, 36, 37, 44 డివిజన్ ల లో చేపట్టిన, చేపట్టు వివిధ అభివృద్ధి పథకాలకు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డితో కలిసి ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపనలు చేసిన మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి కార్యక్రమంలో
ప్రజా ప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు,ప్రింట్ మీడియా ఎలక్ట్రిక్ మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




