నేటి సాక్షి, బెజ్జంకి: బెజ్జంకి మండలంలో ఇటీవల మృతి చెందిన గుండారం మాజీ ఎంపీటీసీ తాళ్లపల్లి భీమయ్య తల్లి లచ్చవ్వ, గూడెం గ్రామానికి చెందిన మాజీ ఈనాడు రిపోర్టర్ నారెడ్డి సుదర్శన్ రెడ్డి తల్లి కౌసల్య, గండారంకు చెందిన స్వరూప, పెరుకబండ కు చెందిన పోతుల లచ్చవ్వ లను సోమవారం మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే డా. రసమయి బాలకిషన్ పరామర్శించారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి,లింగాల లక్ష్మణ్, కంగండ్ల తిరుపతి చింతకింది శ్రీనివాస్ గుప్తా,కచ్చు రాజయ్య, హనుమండ్ల లక్ష్మారెడ్డి, ముక్కిస తిరుపతిరెడ్డి, మహంకాళి బాబు, హనుమండ్ల శ్రీనివాస్, నలువాల స్వామి, బెజ్జంకీ కిష్టయ్య, బెజ్జంకీ శేఖర్, ఎలా శేఖర్, బండ బాబు, సరోజన మల్లేశం, పోతుల సురేష్ బాబు, రామలింగ రెడ్డి, కత్తి అంజయ్య, కత్తి రాములు, తాళ్లపల్లి నరేష్ తదితరులు పాల్గొన్నారు.