నేటి సాక్షి, బెజ్జంకి:
బెజ్జంకి మండలంలోని గాగిల్లాపూర్ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా 5 లక్షల రూపాయల నిధులతో సోమవారం నూతన సీసీ రోడ్ పనులను ఇంచార్జి ఎంపీడీవో ఆంజనేయులు తో కలిసి ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ పులి క్రిష్ణ,ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ సమ్మయ్య,పంచాయతీ కార్యదర్శి రాజేంద్రప్రసాద్,మాజీ ఎంపీటీసీ కొమిరే మల్లేశం,మాజీ సర్పంచ్ పులి శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎర్రల రాజు, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు పైడిపల్లి శంకర్, సంతోష్, శ్రీనివాస్, సాగర్, పర్శయ్య,పిల్డ్ అసిస్టెంట్ బుర్ర రాములు తదితరులు పాల్గొన్నారు.

