- ప్రేమ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
నేటి సాక్షి, ప్రతినిధి మహేశ్వరం చిక్కిరి శ్రీకాంత్ : కొండారెడ్డిపల్లి గ్రామ టిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు కానం ప్రేమ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యం లో ఈ నెల 22 వ తేదీన ఉదయం 8 గంటలకి ఉచిత వైద్య శిభిరం ఏర్పాటు చేయనున్నారు కావున గ్రామంలో ఆరోగ్య సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ షుగర్ బీపీ పరీక్షలు చేయించుకోగలరు. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కార్య క్రమాన్ని విజయ వంతం చేయగలరు.




