- టిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు ప్రేమ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
నేటిసాక్షి, ప్రతినిధి మహేశ్వరం చిక్కిరి శ్రీకాంత్ : ఉచిత వైద్యశిబిరం కానం ప్రేమ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన యువ నేత వై రవీందర్ యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేశంపేట్ మండల్ మాజీ జెడ్పిటిసి పల్లె నర్సింగ్ రావ్ సింగిల్ విండో చైర్మన్ గండ్ర జగదీశ్వర్ గౌడ్ మరియు మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ వర్కల లక్ష్మీనారాయణ గౌడ్, మండల పార్టీ ప్రెసిడెంట్ మురళీధర్ రెడ్డి, నాయకులు ఫామ్ అంజిరెడ్డి, యరం శేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డి జగన్ మోహన్ రెడ్డి, పట్నం మహిపాల్ రెడ్డి,మాజీ ఎంపీటీసీలు పసుల మల్లేష్, కోటేశ్వర్, జమాల్ ఖాన్, కంచుకోట దశరత్, ఉదయ్ కుమార్ గౌడ్ పల్లె లింగం మురళి,రామ్, బీరప్ప, నిదురం అంజయ్య, కృష్ణ, ఊరడి శ్రీనివాస్ పల్లె భాస్కర్, సూరం మచ్చేందర్,శ్రీకాంత్ గౌడ్,ట్రిప్పిశెట్టి, రమేష్, అరవింద్, అసిఫ్, సురేష్, మహేష్, రాఘవేందర్, శ్రీశైలం, సంతోష్ గౌడ్, యాకుబ్, మాధవ్,ఏర్పల లింగం, డీలర్ శ్రీను, వడ్ల సంపత్ కుమార్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.





