నేటిసాక్షి, ఇబ్రహింపట్నం : జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని తహసిల్ కార్యాలయంలో గురువారం తాహసిల్దార్ ప్రసాద్ మహాత్మా గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్ముని చిత్రపటం ఏర్పాటు చేసి పూలమాలలు వేశారు.మహత్మగాంధి మృతి పట్ల రెండు నిమిషాలు మౌనం పాటించి, భారతదేశం కోసం ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.ఇక్కడ కార్యలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.





