నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు): కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో కరీంనగర్ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ 41వ వార్షికోత్సవ సభలో వి. గోపాలరావుకు శ్రీపాద కళా పురస్కారం అందజేయనున్నారు. ఈ సంస్థ సంయుక్త నిర్వహణలో మంత్రివర్యులు మాజీ ఎమ్మెల్యే శాసనసభాపతి దుద్దిల్ల శ్రీపాదరావు 88వ జయంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్ధమై శ్రీపాద సాహిత్య సాంస్కృతిక సేవ పురస్కారాల ప్రధానం జరుగుతుంది.




