

నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ :
ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన వేములవాడ పట్టణ పరిధిలోని కోనయపల్లి కు చెందిన సాయిని రాదమ్మ, అర్బన్ మండలం అణుపురం,రుద్రవరం గ్రామాలకు చెందిన వనపట్ల రమ,చిట్ల నర్సయ్య, చిట్లా నారాయణ,నామాల మల్లవ్వ,నాంపల్లి రాజయ్య,చిట్లా చంద్రయ్య, చిట్లా లచవ్వ,నాంపల్లి భారతమ్మ, కంది శంకరయ్య ,లింగంపల్లి స్వామీ ల కుటుంబ సభ్యులను గురువారం ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ స్థానిక నాయకులతో కలిసి పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగడ సానుభూతి తెలిపారు.

