నేటి సాక్షి. భద్రాద్రికొత్తగూడెం జిల్లా
తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రధానకార్యాలయంలో PCCF ప్రిన్సిపల్ సెక్రటరీ యమ్. దోబ్రీయల్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఇటీవలే అశ్వారావుపేటను మున్సిపాలిటీగా చేస్తూ రాష్ట్రప్రభుత్వం జీవో జారీ చేసిన సందర్భంలో మండలానికి సెంట్రల్ ఫారెస్ట్ ఎకోపార్క్ మంజూరు చేసి నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే జారె ఆదినారాయణ.





