- మాజీ మంత్రి మాతంగి నరసయ్య
నేటిసాక్షి, గోదావరిఖని: సందర్భంగా మాట్లాడారు మేడారం అసెంబ్లీ నియోజకవర్గంలో మూడుసార్లు శాసనసభ్యునిగా మంత్రిగా పనిచేసిన మాతంగి నరసయ్య అన్ని వర్గాలకు ఆపద్బాంధవున్నారు, నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని దళిత వర్గాలకు నిరంతరం అండగా ఉన్నారన్నారు, మాజీ మంత్రి మాతంగి, నరసయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయమని, ఆయన ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలన్నారు
మాతంగి నరసయ్య తనయ మాతంగి సునీత తనయుడు , మాతంగి అజయ్,లు,మాట్లాడారు, విగ్రహ ఏర్పాటుకు వచ్చిన నాయకులకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు విగ్రహ ఏర్పాటు చేయడంలో రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, పూర్తిగా సహకరిస్తున్నారని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ అధికార ప్రతినిధి మోహిద్ సన్నీ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు సీనియర్ జర్నలిస్టు బొంకూరి మధు, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్
నా తరి రాయమల్లు, బహుజన్ సమాజ్ పార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు, ఇరుకుల్ల రాజనర్సయ్య, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్, కాంపెల్లి సతీష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
ఇరుగురాల క్రిష్టయ్య, ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్, బిజెపి జిల్లా నాయకురాలు మాతంగి రేణుక, రామగుండం నోటిఫైడ్ ఏరియా మాజీ వైస్ చైర్మన్ పొగాకుల కొమురయ్య, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయలు ఏడుకొండలు, బహుజన సమాజ్ పార్టీ రామగుండం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి ఇరుకుల్ల కనకయ్య , బహుజన సమాజ్ పార్టీ నాయకులు జినుక ఉదయ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు గుంపుల ఓదెలు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, నియోజకవర్గ ఇన్చార్జి బొట్ల స్వామి మాజీ కార్పొరేటర్ కృష్ణస్వామి, నాయకులు బోట్ల పోచయ్య, మాతంగి నరసయ్య అభిమానులు బైరెడ్డి శ్రీనివాస్, ఇరుకుల్ల అన్వేష్ కిషన్ రెడ్డి కుమ్మరి,సత్యం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు,

