- పలు స్వచ్ఛంద సేవ సంస్థలలో పాల్గొంటున్న గణపురం మహేందర్ ముదిరాజ్
- బీజేవైఎం మహేశ్వరం మండల్ వైస్ ప్రెసిడెంట్
నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం (చిక్కిరి శ్రీకాంత్) : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పెద్దపులి నాగారం గ్రామానికి చెందిన గణపురం మహేందర్ ముదిరాజ్ పలు స్వచ్ఛంద సేవ సంస్థ కార్యక్రమాలలో పాల్గొంటూ పేదింటి ఆడపడుచులకు అండగా ఉంటూ ప్రజల్లో ఒక్కడిగా మమేకమై అందర్నీ కలుపుకొని వెళ్తున్నటువంటి యువ నాయకుడు గణపురం మహేందర్ ముదిరాజ్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.




