నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం కిడ్స్ వాకర్ అసోసియేషన్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులు నాగమల్ల సుధీర్, ఉపాధ్యక్షులు బొక్క కుమార్, కోమల్లా రాజేశ్వర రెడ్డి, కరట్ల పెల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గుండమీది విజయ్ మోహన్, కోశాధికారి గూడూర్ లక్ష్మీనారాయణ, సంయుక్త కార్యదర్శి కాలే యాదగిరి, ఆజ్మిమీర గణేష్, గొల్లపెల్లి సుదర్శన్, డైరెక్టర్స్ మస్న కుమారస్వామి, ఏరుకొండ రమేష్, గంగినేని రవికుమార్, తోకల ప్రభాకర్ రెడ్డి,
గౌరవ అధ్యక్షులు పావుశెట్టి శ్రీధర్, ముఖ్య గౌరవ సలహా దారులు బోడ యుగంధర్, ఆకుల సదానందం, కీర్తి సూరయ్య, లు ఎన్నికయ్యారు. వీరిని వాకర్స్ అందరూ కలిసి అభినందించారు.




