- యువ నాయకులకు అవకాశం కల్పించాలి
- బూర్గుల నవీన్ కుమార్
నేటిసాక్షి ప్రతినిధి, మహేశ్వరం (చిక్కిరి శ్రీకాంత్): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పెద్దపులి నాగారం గ్రామంలో ఇప్పటికే సర్పంచి అభ్యర్థులుగా 8 మంది గట్టి పోటీలో ఉన్నట్టుగా సమాచారం ఉంది అయినప్పటికీ స్వతంత్ర అభ్యర్థిగా సర్పంచి లేదా ఎంపీటీసీకి బరిలో ఉంటానని, బూర్గుల నవీన్ కుమార్ తెలియజేశారు. నాయకుడు ఎక్కడినుండో రాడు ప్రజల్లో నుండే వస్తాడు అందుకే నేను ఏ పార్టీలో కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. పెద్దపులి నాగారం గ్రామంలో పంచాయతీ పోరు మొదలైంది. వేచి చూడవలసిందే!





