- మాజీ మంత్రి
- ఈనెల 26న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న సందర్భంగా మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి కి ఆహ్వానం
నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలోని అంగరంగ వైభవంగా జరిగే మహా శివరాత్రి వేడుకలను పురస్కరించుకుని మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో ఈ నెల 26 తేదీన నుండి 4 రోజుల పాటు జరగబోయే “శ్రీ శివగంగ రాజరాజేశ్వరి రాజరాజేశ్వర స్వామి”బ్రహ్మోత్సవములకు మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు పి. సబితా ఇంద్రారెడ్డిని ఆహ్వానంచిన మహేశ్వరం బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆహ్వానం మేరకు శివరాత్రి రోజు వస్తానని మాట ఇచ్చిన సబితా ఇంద్రారెడ్డి.





