సి.పి.ఆర్ సంస్థ నూతన వెంచర్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని.
నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల)
తిరుపతి రూరల్ మండలం పరిధిలోని న్యూ మంగళం పంచాయతీలో సి.పి.ఆర్ సంస్థ నూతన వెంచర్ ప్రారంభోత్సవం.సి.పి.ఆర్ సంస్థ నూతన వెంచర్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు ముందుగా అక్కడ చేరుకున్నఎమ్మెల్యే పులివర్తి నానికి సి పి ఆర్ సంస్థ ప్రతినిధులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు అనంతరం సి.పి.ఆర్ సంస్థ నూతన వెంచర్ లో ఏర్పాటు చేసిన పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే తో పాటు ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





