- కార్యక్రమంలో ఎంఎల్ఏ గౌతు శిరీష

నేటి సాక్షి పలాస కాశీబుగ్గ, రమేష్ కుమార్ పాత్రో : శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం మందస మండలం మందస లో NREGS కొత్త రోడ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి గౌతు శ్యాంసుందర్ శివాజీ కుమార్తె ప్రస్తుతం 2024 పలాస నియోజకవర్గం ఎమ్మెల్యే గౌతు శిరీష మంగళవారం ప్రారంభించారు గత 2019 (వైసీపీ ) ప్రభుత్వం అభివృద్ధికి ఆముదం ఉంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వం ప్రజా సంక్షేమ కోసం ప్రజల అభివృద్ధి కోసం ప్రజలకు ఉపయోగపడే పనులు మేధాశ్రద్ధ చూపించి నిధులు మంజూరు చేసి రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు దానికి నిదర్శనమే ఈ కార్యక్రమంలో మండల పార్టీ కూటమి నాయకులు, కార్యకర్తలు, ఇతర ప్రజాప్రతినిధులు మరియు మండల అధికారులు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు మరియు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





