నేటి సాక్షి, మహేశ్వరం (చిక్కిరి శ్రీకాంత్) :
మహేశ్వరం, శంషాబాద్ వాసులు కలిసి శంషాబాద్ కౌన్సిలర్ మహమ్మద్ జాంగిర్ ఖాన్ కుమారుడు ఇర్ఫాన్ ఖాన్ వివాహానికి రావాలని మాజీమంత్రి సబితా ఇంద్ర రెడ్డి కి మరియు కార్తీక్ రెడ్డికి శుభలేఖను అందజేశారు. ఈ కార్యక్రమంలో శంషాబాద్ కౌన్సిలర్ మహమ్మద్ జహంగీర్ ఖాన్, రమణారెడ్డి, మహమ్మద్ నయీం ఖాన్, గని ఖాన్, ఎంఏ హుస్సేన్, తాకి ఖాద్రి, అదిల్, ఆసిఫ్, సలీం, తదితర ముఖ్య నాయకులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.





