నేటిసాక్షి, పెగడపల్లి (కె. గంగాధర్ ) : పెగడపల్లి మండల కేంద్రం లోని వెంగాళాయిపేట గ్రామంలో ప్రతియేట కన్నుల పండుగగా జరిగే రాజరాజేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి మహా శివరాత్రి ఉత్సవములకు ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని క్యాంపు కార్యాలయం లో కలిసి ఆహ్వానించిన ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులుఈ కార్యక్రమం లోమాజీ సర్పంచ్ సులోచన తిరుపతి ex ఎంపీటీసీ కడారి సుప్రియ, తిరుపతి, కుంచె రాజేందర్, తోట మల్లయ్య, చెట్ల, తిరుపతి, కిషన్ ఇతరులు పాల్గొన్నారు.





