Wednesday, April 1, 2026

మండలంలో పర్యటించిన కాకులమర్రి లక్ష్మణ్ బాబు

నేటిసాక్షి/మంగపేట : మంగపేట మండలంలో బిఅర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు వివిధ కార్యక్రమాలతో పాటు పలు బాధిత కుటుంబాలను కలసి ఓదార్చారు వాడగూడెం మాజీ గ్రామ కమిటీ అధ్యక్షులు వాసం కృష్ణ మూర్తి కుమారుడైన వాసం చరణ్ (16] ఇటీవలే మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి అలాగే కొత్తమల్లూరు గ్రామానీకి చెందిన గ్రామ మహిళా అధ్యక్షులు పెనుగుర్తి సరిత వాళ్ళ మేనమామ పుణ్యం గోవర్ధన్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు అదేవిధంగా కమలాపురం గ్రామానికి చెందిన తలపనేని పద్మారావు తిరుమల రావుల తండ్రి తలపనేని రాఘవయ్య ఇటీవలే మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదే విధంగా బాలన్నగూడెం గ్రామానీకి చెందిన దన్నూరి పోతారాజు కుమారుడు సాయికుమార్ ఇటీవల తాడ్వాయి మండలంలో రోడ్డు ప్రమాదంలో ఇటీవలే మృతి చెందగా వారి కుటుంబ సభ్యుల పరామర్శించి ఓదార్చి అలాగే మండల పార్టీ ఉపాధ్యక్షులు ఎడ్లపెల్లి నర్సింహారావు నూతన గృహం నిర్మించుకోగ వారి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కుడుముల లక్ష్మి నారాయణ పోరిక గోవిందా నాయక్ తోట రమేష్ తాటి కృష్ణ కాకులమర్రి ప్రదీప్ రావు కర్రీ శ్యాంబాబు కొమరం రాంమూర్తి గుండేటి రాజు యాదవ్ బడిశా నాగరమేష్ కొమరం ధనలక్ష్మి కాడబోయిన నరేందర్ చిట్టీమల్ల సమ్మయ్య చల్లగురుగుల తిరుపతి చిలకమర్రి రాజేందర్ పూజారి శ్రీను చదలవాడ సాంబశివరావు ఉడుగుల శ్రీనివాస్ తుక్కని శ్రీనివాస్ యాగ్గడి అర్జున్ పొదేం రాంబాబు నిమ్మగడ్డ ప్రవీణ్ మునిగాల నరేష్ పూజారి సతీష్ గుడివాడ శ్రీహరి  పాలుగోన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News