- జన్మదిన వేడుకలలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహేశ్వరం నియోజకవర్గం ప్రజలు
నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్): బొకే అందించి,శాలువాతో సత్కరించి కార్తీక్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఉప ఎన్నికల్లో కాబోయే ఎమ్మెల్యే కార్తీక్ రెడ్డి అంటూ,త్వరలో మాతో అసెంబ్లీలో అడుగుపెడుతారంటూ కేటీఆర్ వ్యాఖ్య రాజేంద్రనగర్ తో పాటు ఉప ఎన్నికలు వచ్చే అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతుంది. కేటీఆర్.




