Wednesday, March 11, 2026

ఘనంగా కార్తీకరాజు పండుగ

నేటిసాక్షి, అక్కన్నపేట:
అక్కన్నపేట మండలం రామవరం గ్రామంలోని కార్తీకరాజు పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. తాత ముత్తాతల నుండి ఆనవాయితీగా ఈ పండుగ నిర్వహించారు. ఈ పండుగను ప్రతి సంవత్సరం భోగి పండుగ రోజు నిర్వహిస్తారు. ఈ కార్తీక రాజు పండగ ద్వారా పాడి పశువులు ఆయురారోగ్యంగాలతో ఉండాలని ఈ పండుగ జరుపుకుంటారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News