నేటిసాక్షి /మంగపేట : మంగపేట మండల బిఅర్ఎస్ పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 71వ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి, స్వీట్స్ పంపిణీ చేసి,అనంతరం మొక్కలు నాటి కెసిఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మండల బిఅర్ఎస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ తోట రమేష్, జిల్లా నాయకులు తాటి కృష్ణ , మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, సీనియర్ నాయకులు చిలకమర్రి రాజేందర్, చిలకమర్రి లక్ష్మయ్య, చిట్టీమల్ల సమ్మయ్య, కర్రీ శ్యాంబాబు, శంకర్,మల్లూర్ దేవస్థాన చైర్మన్ నూతిలకంటి ముకుందం, పూజారి శ్రీనివాస్ , జిల్లా మహిళ నాయకురాలు, కొమరం ధనలక్ష్మి, రావుల రమణ ఎగ్గడి అర్జున్ ఉడుగుల శ్రీనివాస్ అచ్చ సత్యనారాయణ, నిమ్మగడ్డ ప్రవీణ్ , పూసల నర్సింహరావు పూజారి సతీష్ మూగల రాము మీడియా ఇంచార్జి గుడివాడ శ్రీహరి పాలుగోన్నారు.





