Saturday, March 21, 2026

ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు

  • అనంతగిరి మండల పార్టీ అధ్యక్షులు నల్ల భూపాల్ రెడ్డి.

నేటి సాక్షి కోదాడ ప్రతినిధి : సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల కేంద్రంలో కెసిఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు నల్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. పోరాటాల గడ్డపై ఉద్భవించిన వీర పుత్రుడు. స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన ఉద్యమ నాయకుడు. సాధించుకున్న తెలంగాణను, అన్నీరంగాల్లో అగ్రగామిగా మలిచిన జనం మెచ్చిన జననేత కొని ఆడారు. తెలంగాణ ఉద్యమ రథసారథి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గుగులోతు శ్రీనివాస్, అబ్దుల, పందిరి వీరయ్య వి.వెంకటేశ్వర్లు, హనుమంతరావు మట్టపల్లి పుల్లయ్య గౌడ్ సెల్ అధ్యక్షుడు భూక్యా బోస్, ఎస్.డి. సైదా, ఏడుకొండలు,చార్లెస్, సైదులు, శ్రీనివాస్, రామకృష్ణ, కమల్ యాకూబ్, మస్తాన్, గొండ్రియల ఎంపిటిసి హరీష్, నరేష్, ఏలూరి చిన్న నాగయ్య, హసేన్, సుధాకర్, కృష్ణ, శివ, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News