నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ :
ధరూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో కోన కార్పస్ చెట్ల పెంపకంతో విద్యార్థులు గురవుతున్నారు. ఈ విషయంపై విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల గారికి విజ్ఞప్తి చేసిన గాని పట్టించుకోవడంలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కోన కార్పోచెట్ల నుండి వస్తున్న శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు ఇప్పటికైనా పాఠశాల సిబ్బంది చెట్లను తొలగించి విద్యార్థుల ప్రాణాలను రక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.