
నేటి సాక్షి, కోరుట్ల అర్బన్ (వి ఆర్ ధర్మేందర్):-
అందరికీ నమస్కారం. ఈరోజు స్థానిక కోరుట్ల పోలీస్ స్టేషన్ లో మసీదుల యొక్క ఇన్చార్జిలతో సమావేశం నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా కోరుట్ల సీఐ శ్రీ సురేష్ బాబు గారు మాట్లాడుతూ అందరి కూడా విధిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించడం జరిగింది. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని చెప్పడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో కోరుట్ల ఎస్సై శ్రీకాంత్ మరియు సిబ్బంది పాల్గొన్నారు





