నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ : ( రమేష్ ) : బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు పాలమూరు పార్లమెంటు సభ్యురలు డీకే అరుణమ్మ ఆదేశాల మేరకు జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ సంతోష్ కి బిజెపి పార్టీ జిల్లా & మండల అధ్యక్షలు ఎస్ రామచంద్రారెడ్డి, శ్రీపాద రెడ్డి గారు మాట్లాడుతూ కేటి దొడ్డి మండలంలో ఎండుతున్న వరి పంటలకు సాగునీరు అందించినందుకు కొండాపురం, గువ్వలదిన్నె, ఇరికిచేడు, గంగనపల్లి వెంకటాపురం ఈర్లబండ నందిన్నె గ్రా మా లవరకు నీరు అందిస్తున్నందుకు రైతుల పక్షాన జిల్లా అధికారుల స్పందించినందుకు జిల్లాయంత్రంగానికి వ్యవసాయ శాఖ, విద్యుత్ శాఖ, నీటిపారుదల శాఖ, వారికి ప్రత్యేక ధన్యవాదాలు కేటి దొడ్డి మండల బిజెపి పార్టీ నాయకులు మరియు రైతులు తెలియజేస్తున్నాము.





