నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : ప్రముఖ న్యాయవాది ఏనుమాముల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతం సదానందం తల్లి వెంకట లక్ష్మి దశదిన కర్మ కు శుక్రవారం ప్రముఖ వివిద పార్టీ నాయకులు న్యాయ వాదులు హాజరయ్యారు. వెంకట లక్ష్మి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ విప్ గండ్ర రమణరేడ్డి, వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపు నేని నరేందర్, టీపీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి వేముల రమేష్, తెరాస లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు గుర్రాల వినోద్ కుమార్, మాజీ హన్మకొండ జిల్లా పబ్లిక్ ప్రొసీక్యూటర్ గగండి శ్రీధర్ రెడ్డి, మాజీ పోక్స్ పబ్లిక్ ప్రొసీక్యూటర్ మోలుగురి రంజిత్, జె జె బి మెంబెర్ మేరుగు సుభాష్, (అసెండు భూమి సమితి) రాష్ట్ర అధ్యక్షులు కలకోట మహేందర్ కళాకారుల సంఘము ములుగు జిల్లా అధ్యక్షులు గోలుకొండ బుచ్చన్న బీసీ సంఘము జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ తదితరులు న్యాయవాదులు పాలుగోన్నారు.





