- దిల్వార్ గూడా నుండి కోళ్ల పడకల్ వెళ్లే మెయిన్ రోడ్డు వరకు రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించిన నాయకులు
నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్): మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలుసబితా ఇంద్రారెడ్డి చొరవతో ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ ద్వారా మహేశ్వరం మండల అభివృద్ధి కొరకై రూ. 50 లక్షలు మంజూరు చేయించడమైనది. మాహేశ్వరం మండల ప్రజల తరపున ధన్యవాదాలు. ఈ రోజు మాహేశ్వరం మండలం పరిధిలోని దిల్వార్ గూడ గ్రామంలో నిధులు 5 లక్షలతో కోళ్లపడకల్ వెళ్లే మెయిన్ రోడ్డు నుండి దిల్వార్ గూడ గ్రామం వరకు రోడ్డు విస్తరణ పనులు సబితా ఇంద్రారెడ్డి సూచన మేరకు గ్రామ పెద్దలతో కలిసి ప్రారంభించిన మాజీ సర్పంచ్ పి. చెంద్రశేఖర్ రెడ్డి.




