నేటి సాక్షి, కోరుట్ల అర్బన్ (వీఆర్ ధర్మేంద్ర):- రాష్ట్రజగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్వి మహిళా అధ్యక్షురాలుగా ఎన్నికైన మచ్చ కవిత రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా రావు చేతుల మీదుగా కోరుట్ల కాంగ్రెస్ పార్టీ జవ్వాడ నరసింహారావు మరి కృష్ణారావు తిరుమల గంగాధర్ ఆధ్వర్యంలో ప్రకటించడం జరిగింది. కోరుట్ల పట్టణ మహిళ కాంగ్రెస్ NSUI అధ్యక్షురాలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సునీతారావు చేతుల మీదుగా ఆర్డర్ పత్రాన్ని అందుకున్న కవిత.





