- మాదిగ కలాబృందా రథయాత్రను విజయవంతం చేద్దాం
- ఈనెల 28న వెయ్యి గొంతులు లక్ష డప్పుల రంగారెడ్డి జిల్లా సన్నాహా ప్రదర్శనను విజయవంతం చేద్దాం
- మహేశ్వరం 28న మందకృష్ణ మాదిగ రాక
నేటి సాక్షి, ప్రతినిధి మహేశ్వరం చిక్కిరి శ్రీకాంత్ : పెంట నోళ్ళ నరసింహ మాదిగ, ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, రావుగళ్ల బాబు మాదిగ, ఎమ్మెస్పీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పెద్దపులి నాగారం గ్రామం నుండి మాదిగ కళాబృందం రథయాత్ర ప్రారంభం. మంద కృష్ణ మాదిగ ఆదేశాలన్నారు మహేశ్వరం మండల ఇంచార్జ్ ఒక్కని రవి మాదిగ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు ఎర్ర గణేష్ మాదిగ ఆధ్వర్యంలో మాదిగ పెద్దపులి నాగారం, నాగిరెడ్డిపల్లి, నందిపల్లి, గ్రామాల మీదుగా కళాబృందం రథయాత్ర, డప్పు ప్రదర్శన నిర్వహించడం జరిగింది ప్రదర్శనలకు ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పెంట నోళ్ళ నరసింహ మాదిగ, ఎం ఎస్ పి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రావుగాళ్ళ బాబు మాదిగ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి గట్ట గళ్ళ ప్రశాంత్ మాదిగ పాల్గొని మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ వెంటనే చేయాలనే డిమాండ్ తో మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7న హైదరాబాదులో వెయ్యి గొంతులు లక్ష డప్పుల మహా ప్రదర్శన జరగబోతుంది. ఈ యొక్క మహా ప్రదర్శనను విజయవంతం చేయడంలో భాగంగా ఈనెల 28 రంగారెడ్డి జిల్లా కేంద్రంలో వెయ్యి గొంతులు లక్ష డప్పుల జిల్లా సన్నాహా మహా ప్రదర్శన జరుగుతుంది ఈయొక్క ప్రదర్శనకు మహాజన నేత మందకృష్ణ మాదిగ ఈ యొక్క కార్యక్రమంలో పెద్దపులి నాగారం గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.





