Thursday, March 19, 2026

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2023-2024

నేటి సాక్షి, కొడిమ్యాల : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2023 ఏప్రిల్ నుండి 2024 మార్చ్ వరకు, పనిచేసిన కూలీలకు చెల్లించిన అమౌంట్ 5,64,20459 /-, మెటీరియల్ రూపాయలు 40,58,514/-, మొత్తం ఆడిటింగ్ పీరియడ్ అమౌంటు 6,04,78,973, రూపాయలతో నిర్వహించిన పనులను పరిశీలించడానికి కొడిమ్యాలకు మంగళవారం సోషల్ ఆర్డిటి బృందం, సాయిలు టీం, జిల్లా విజిలెన్స్ అధికారి దేవేందర్ రెడ్డి, ఎంపీడీవో స్వరూప, ఉపాధి హామీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు మెట్లు, కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News