నేటి సాక్షి, మల్లాపూర్ (నరేష్ దూలూరి):
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కేరళ రాష్ట్రానికి చెందిన శారద మందిరం రాజేష్ (49) ఉపాధి నిమిత్తం అరు సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రానికి వచ్చాడు.మండల కేంద్రంలో ఉంటూ కొత్త ధాంరాజ్ పల్లి కి చెందిన ఓ ప్రవేట్ స్కూల్ లో ఉపాధ్యాయుడిగా జీవనం సాగిన్నాడు.మండల కేంద్రంలో దుబ్బ గుట్ట ప్రాంతంలో చెట్టు ఉరి వేసుకుని ఆత్యహత్య చేసుకున్నాడు.సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.





