
నేటి సాక్షి, రామగిరి (కన్నూరి రాజు):
రామగిరి మండల కేంద్రంలోని సెంటినరీ కాలనీ రానీ రుద్రమదేవి క్రీడా మైదానంలో జరుగుతున్న దివంగత శ్రీపాద కప్ స్మారక క్రికెట్ కప్ టోర్నమెంట్లో గురువారం జరిగిన బోయిన్ పేట,కమాన్పూర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో బోయిన్ పేట్ జట్టు సభ్యుడు భూమయ్యకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ప్రధానం చేసిన రామగిరి మండల పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ వినోద్ కుమార్.





