Wednesday, March 11, 2026

ఈనెల 30న నాగర్ కర్నూల్ కు మందకృష్ణ రాక

  • నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో సన్నాహక మహా ప్రదర్శన
  • సమయం: మధ్యాహ్నం 1:00 గంటలకు

నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : ఎస్సీ వర్గీకరణను తెలంగాణ రాష్ట్రం లో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 7న చలో హైదరాబాద్ వెయ్యి గొంతులు, లక్ష డప్పులు కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం జనవరి 30 న నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో సన్నహగా మహా ప్రదర్శన కు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయండి.
నేటి నుంచి ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి, ఎంఎస్ఎఫ్ మరియు ఎంఈఎఫ్ అనుబంధ సంఘాల నాయకులు క్షణం వృధా చేయకుండా పూర్తి స్థాయిలో కార్యక్రమంలో నిమగ్నమై ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మహా ప్రదర్శనకు వచ్చే ప్రతి కార్యకర్త తన డప్పు ను సంకకు చేసుకుని రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News