నేటి సాక్షి – ధర్మపురి ప్రతినిధి ( గుండ ప్రశాంత్ గౌడ్ ) :
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రానికి చెందిన ఇటీవల అనారోగ్యం పాలై హాస్పిటల్ లో చికిత్స పొంది ఇంటికి వచ్చిన పోచమ్మ ఆలయ కమిటీ చేర్మెన్ మసర్తి నర్సయ్యను పరామర్శించి బుగ్గారం లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల సుభాష్ ఈ కార్యక్రమం లో మండల ఉపాధ్యక్షులు నగునూరి నర్సగౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దనవేణి శంకర్, గ్రామ శాఖ అధ్యక్షులు కొడిమ్యాల రాజన్న, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు జంగా శ్రీనివాస్, తాడేపు లింగన్న, నగునూరి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.





