నేటి సాక్షి నరసింహుల పేట భూక్య రవి : మండలంలోని అన్ని గ్రామాల చెరువులు, కుంటలు, SRSP కాలువల ధ్వార నిల్లు నింపాలని మండల రైతులు కోరుతున్నారు. వివిధ రకాల పంట పోలాలు, నీళ్లు లేక ఎండి పోతున్నయి అని రైతులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు కావున తక్షణమే అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. MRO గారికి వినతిపత్రం అందించిన మారపంగు వీరన్న, కుదుర్ల నాగరాజు మరియు మంచాల శ్రీ శైలం పలువురు రైతులు పాల్గొన్నారు.




